Browsing Telugu translation

10 of 31 results
10.
This program is free software; you can redistribute it and/or modify it under the terms of the GNU General Public License as published by the Free Software Foundation; either version 2 of the License, or (at your option) any later version.

This program is distributed in the hope that it will be useful, but WITHOUT ANY WARRANTY; without even the implied warranty of MERCHANTABILITY or FITNESS FOR A PARTICULAR PURPOSE. See the GNU General Public License for more details.

You should have received a copy of the GNU General Public License along with this program; if not, write to the Free Software Foundation, Inc., 51 Franklin Street, Fifth Floor, Boston, MA 02110-1301, USA
There are line breaks here. Each one represents a line break. Start a new line in the equivalent position in the translation.
గింప్ ఒక స్వేచ్ఛా సాఫ్ట్‍వేర్: దీనిని మీరు ఫ్రీ సాఫ్ట్‍వేర్ ఫౌండేషన్ ప్రచురించిన గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ రూపాంతరం 2, లేదా (మీ ఇష్టాన్ని బట్టి) ఏదైనా తరువాత రూపాంతరపు నిబంధనలకు అనుగుణంగా పునఃపంపిణీ చెయ్యవచ్చు మరియు/లేదా సవరించుకోవచ్చు.

సమాజానికి ఉపయోగపడుతుంది అనే ఆశతో , ఏవిధమైన పూచీకత్తులు లేకుండా, కనీసం వ్యాపారానికి గాని లేదా ఒక ఖచ్చితమైన ప్రయోజనానికి ఉపయోగించవచ్చని భావించిన పూచీకత్తులు కూడా లేకుండా గింప్ పంచబడుతుంది. మరిన్ని వివరాలకు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సుని చూడండి.

మీరు గింప్‌తో పాటుగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ యొక్క ప్రతిని పొందివుండాలి. లేని పక్షంలో Free Software Foundation, Inc., 51 Franklin Street, Fifth Floor, Boston, MA 02110-1301, USA కు లేఖ రాసి పొందవచ్చు.
Translated by Praveen Illa
Located in ../editor/dconf-editor.vala:410
10 of 31 results

This translation is managed by Telugu l10n Translation, assigned by Ubuntu Translators.

You are not logged in. Please log in to work on translations.