Translations by Praveen Illa

Praveen Illa has submitted the following strings to this translation. Contributions are visually coded: currently used translations, unreviewed suggestions, rejected suggestions.

150 of 65 results
1.
<b>Software packages to remove: %(packages)s</b>.
2011-03-23
<b>తొలగించబడే సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలు: %(packages)s</b>.
2.
Removing packages that are still in use can cause errors.
2011-03-23
ఇప్పటికీ వాడుతున్న ప్యాకేజీలను తొలగించడం వల్ల దోషములు సంభవించవచ్చు.
3.
Remove packages
2011-03-23
ప్యాకేజీలను తొలగించు
4.
Non-package items to remove: %(others)s.
2011-03-23
తొలగించబడే ప్యాకేజీ-కాని అంశాలు: %(others)s.
5.
Clean up
2011-03-23
శుభ్రంచేయి
6.
There is nothing to clean up
2011-03-23
అక్కడ శుభ్రంచేయుటకు ఏమీ లేదు
7.
Ok
2011-03-23
సరే
8.
Are you sure you want to clean your system?
2011-03-23
మీరు ఖచ్ఛితంగా మీ వ్యవస్థను శుభ్రపరచాలనుకుంటున్నారా?
9.
System clean up could not complete. Be sure no other package manager such as Synaptic or Update Manager is running.
2011-03-23
వ్యవస్థను శుభ్రంచేయుట పూర్తి చేయలేదు. ఇతర సినాప్టిక్ లేదా నవీకరణ నిర్వాహకి వంటి ప్యాకేజీ నిర్వాహకిలు వంటివి ఏవీ నడుపకుండా చూసుకోండి.
10.
System clean up failure
2011-03-23
వ్యవస్థను శుభ్రంచేయుటలో విఫలమైంది
11.
Package will be <b>removed</b>.
2011-03-23
ప్యాకేజీలు <b>తొలగించబడతాయి</b>.
12.
Package will be <b>installed</b>.
2011-03-23
ప్యాకేజీలు <b>స్థాపించబడతాయి</b>.
13.
File will be <b>removed</b>.
2011-03-23
ఫైల్ <b>తొలగించబడుతుంది</b>.
14.
Size: %(bytes)s
2011-03-23
పరిమాణం: %(bytes)s
15.
Processing %(cruft)s
2011-03-23
%(cruft)s ప్రోసెసింగ్‌చేస్తోంది
16.
Computer Janitor
2011-03-23
కంప్యూటర్ జానిటర్
17.
Find and remove cruft from your system. Cruft is anything that shouldn't be on your system, but is. Stretching the definition, cruft is also things that should be on your system but aren't.
2011-03-23
cruft ను మీ వ్యవస్థ నుండి కనుక్కుని తీసివేయి. Cruft అనేది ఏదైనా కావొచ్చు అది మీ వ్యవస్థలో ఉండవలసినది కాదు, కాని అది ఉంటుంది. నిర్వచనాన్ని వశదీకరిస్తే, cruft అనేది ఇలా చేస్తుంది అది మీ వ్యవస్థలో ఉండవచ్చు కాని ఉండబోదు.
18.
Computer Janitor %(version)s
2011-03-23
కంప్యూటర్ జానిటర్ %(version)s
19.
Find and display all cruft found on your system.
2011-03-23
మీ వ్యవస్థలో కనుగొనబడిన cruft అంతటినీ కనుక్కొని చూపించు.
20.
Display a detailed explanation for each piece of cruft found.
2011-03-23
కనుగొనబడిన ప్రతీ cruft యొక్క భాగముకు సమగ్రమైన వివరణను చూపించు.
21.
Find and display only the ignored cruft.
2011-03-23
తెలియని cruft ను మాత్రమే కనుక్కొని చూపించు.
22.
Find and display only the removable cruft.
2011-03-23
తీసివేయదగిన cruft ను మాత్రమే కనుక్కొని చూపించు.
23.
Display only the package names. Do not use with -v.
2011-03-23
ప్యాకేజీ పేర్లను మాత్రమే చూపించు. -v తో వాడవద్దు.
24.
Ignore a piece of cruft so that it is not cleaned up.
2011-03-23
cruft యొక్క ఒక భాగము తెలియకపోవడంవలన అది శుభ్రంచేయబడదు.
25.
The name of the cruft to ignore.
2011-03-23
cruft యొక్క పేరు తెలియనిది.
26.
Unignore a piece of cruft so that it will be cleaned up.
2011-03-23
cruft యొక్క ఒక భాగమును తెలుసుకొను అందువలన అది శుభ్రంచేయబడుతుంది.
27.
The name of the cruft to unignore.
2011-03-23
cruft యొక్క పేరును తెలుసుకొను.
28.
Remove the selected cruft from the system.
2011-03-23
ఎంచుకున్న cruft ను వ్యవస్థ నుండి తొలగించు.
29.
Clean up all unignored cruft.
2011-03-23
తెలుసుకున్న cruft అంతటినీ శుభ్రంచేయి.
30.
Provide more details on what's being cleaned.
2011-03-23
తెలుసుకున్న cruft అంతటినీ శుభ్రంచేయి.
31.
The name of the cruft to clean up. Do not use if specifying --all.
2011-03-23
cruft యొక్క పేరు శుభ్రంచేయవలసిఉంది. ఒకవేళ నిర్దేశించబడితే వాడవద్దు --all.
32.
ignored
2011-03-23
తెలియనిది
33.
removable
2011-03-23
తొలగించదగినది
34.
Cleaning up...
2011-03-23
శుభ్రపరుస్తోంది...
35.
Copyright 2008-2011 Canonical Ltd. Icon Copyright 2008 Marco Rodrigues
2011-03-23
నకలుహక్కులు 2008, 2009, 2010 కెనానికల్ లిమిటెడ్. Icon Copyright 2008 Marco Rodrigues
36.
Deselect all
2011-03-23
ఎంచుకున్నవాటినిరద్దుచేయి
37.
Deselect all other
2011-03-23
ఇతర అన్ని ఎంపికలను రద్దుచేయి
38.
Deselect all packages
2011-03-23
అన్ని ప్యాకేజీల ఎంపికను రద్దుచేయి
39.
Did not find anything to clean up.
2011-03-23
శుభ్రపరుచుటకు ఏదీ కనుక్కొనబడలేదు.
40.
Launchpad page
2011-03-23
లాంచ్‌పాడ్ పేజీ
41.
Other
2011-03-23
ఇతర
42.
Packages
2011-03-23
ప్యాకేజీలు
43.
Select all
2011-03-23
అన్నింటినీ ఎంచుకోండి
44.
Select all other
2011-03-23
ఇతర అన్నింటినీ ఎంచుకో
45.
Select all packages
2011-03-23
అన్ని ప్యాకేజీలను ఎంచుకోండి
46.
Show previously ignored
2011-03-23
ఇదివరకూ తెలియనివాటిని చూపించు
47.
Sort by name
2011-03-23
పేరును బట్టి క్రమబద్దీకరించు
48.
Sort by size
2011-03-23
పరిమాణాన్ని బట్టి క్రమబద్దీకరించు
49.
This application helps you find and remove software packages you might not need anymore. It also suggests configuration changes that might benefit you.
2011-03-23
మీకు ఇక ఏమాత్రమూ అవసరంలేని సాఫ్ట్‍వేర్ ప్యాకేజీలను కనుక్కొనుటలో మరియు వాటిని తొలగించుటలోనూ ఈ అనువర్తనం సహాయం చేస్తుంది. అంతేకాకుండా మీకు లాభదాయక స్వరూపణం మార్పులను సూచింస్తుంది.
50.
You can close the program now.
2011-03-23
మీరు ప్రోగ్రామును ఇపుడు మూసివేయవచ్చు.