|
1.
|
|
|
Welcome
|
|
|
|
సుస్వాగతము
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/welcome.html:1
|
|
2.
|
|
|
Thank you for choosing Ubuntu 9.10.
|
|
|
|
ఉబుంటూ 9.10 ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు.
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/welcome.html:2
|
|
3.
|
|
|
We believe that every computer user should be able to work in the environment of their choice and be free to download, change, study and share this software for any purpose, without paying licensing fees.
|
|
|
|
ఎలాంటి లైసెన్సు రుసుము లేకుండా, కంప్యూటర్ వినియోగదారుడు తన ఇష్టం వచ్చిన వాతావరణంలో పనిచేసుకునే విధంగా మరియు దిగుమతి చేసుకునే, మార్పు చేసుకొనే, చదువుకొనే మరియు ఏ అవసరానికైనా సాఫ్టువేరును ఇతరులకు పంచే స్వేచ్ఛను ఇవ్వడం మేము నమ్ముతాము.
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/welcome.html:3
|
|
4.
|
|
|
As part of our promise, we want Ubuntu to work as well for you as possible. So, while it installs, this slideshow will give you a quick introduction.
|
|
|
|
మా హామీలో భాగంగా, ఉబుంటూ మీకు తగిన విధంగా పని చేసేలా చూస్తాము. కావున, సంస్థాపన సమయంలో, ఈ స్లైడ్ షో మీకు ఒక చిన్న పరిచయం చేస్తుంది.
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/welcome.html:4
|
|
5.
|
|
|
Ubuntu is designed to be easy. Feel free to explore!
|
|
|
|
ఉబుంటూ సులభంగా ఉండేలా నిర్మించబడింది. స్వేచ్ఛగా పరిశోధించండి!
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/welcome.html:5
|