|
1.
|
|
|
Accessibility in Ubuntu
|
|
|
|
ఉబుంటూలో అందుబాటు
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/accessibility.html:1
|
|
2.
|
|
|
We want to make computers work for everyone, whatever your physical circumstances. So, we provide tools that make Ubuntu one of the most accessible operating systems around.
|
|
|
|
మీ యొక్క భౌతిక పరిస్థితులు ఏమైనా, మేము కంప్యుటర్లను ప్రతీ ఒక్కరికి పనికొచ్చే విధముగా చేస్తాము. అందుకే, ఉబుంటూని అందరికీ అందుబాటులో ఉండే నిర్వహణ వ్యవస్థలలో ఒకటిగా నిలబెట్టడానికై, మేము పనిముట్లను అందజేస్తాము.
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/accessibility.html:2
|
|
3.
|
|
|
You can get at these tools in one place: the <em>Assistive Technologies Preferences,</em> inside the System Menu. From there, you can turn on helpful tools like <em>Orca,</em> to speak text on the screen, or dwell click to press mouse buttons automatically.
|
|
|
|
మీరు ఈ పనిముట్లన్నీ ఒకే చోట పొందవచ్చు: వ్యవస్థ మెనూలోని <em>సహాయ టెక్నాలజీల అభీష్టాలు,</em>. అక్కడి నుండి, మీరు తెరపై గల పాఠ్యం మాట్లాడటానికి వాడే <em>ఓర్కా,</em> లేదా మౌజ్ మీటలు స్వయంచాలితంగా నొక్కబడేట్లు చేసే నివాస క్లిక్ లాంటి ఉపయోగకరమైన పనిముట్లను ప్రారంభించవచ్చు.
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/accessibility.html:3
|
|
4.
|
|
|
Remember to check out the <em>Appearance Preferences</em>, too. You can choose between different visual styles and even change the fonts that are used by applications.
|
|
|
|
అదేవిధంగా <em>దర్శనం అభీష్టాలు</em>ను పరిశీలించి చూడండి. మీరు వివిధ దృశ్య రీతులను ఎంచుకొనవచ్చును మరియు అప్లికేషన్లు ఉపయోగించే ఫాంటులను కూడా మార్చవచ్చును.
|
|
Translated and reviewed by
Shiv Kumar
|
|
|
|
Located in
slides/ubuntu/accessibility.html:4
|