|
112.
|
|
|
A string specifying how parts of overlong file names should be replaced by ellipses, depending on the zoom level. Each of the list entries is of the form "Zoom Level:Integer". For each specified zoom level, if the given integer is larger than 0, the file name will not exceed the given number of lines. If the integer is 0 or smaller, no limit is imposed on the specified zoom level. A default entry of the form "Integer" without any specified zoom level is also allowed. It defines the maximum number of lines for all other zoom levels. Examples: 0 - always display overlong file names; 3 - shorten file names if they exceed three lines; smallest:5,smaller:4,0 - shorten file names if they exceed five lines for zoom level "smallest". Shorten file names if they exceed four lines for zoom level "smaller". Do not shorten file names for other zoom levels. Available zoom levels: smallest (33%), smaller (50%), small (66%), standard (100%), large (150%), larger (200%), largest (400%)
|
|
|
జూమ్ స్థాయి పై అధారపడి, పొడవైన దస్త్రపు నామములు యెలా ఎల్లిప్సెస్తో పునఃస్థాపించాలో తెలిపే స్ట్రింగ్. జాబితాయొక్క ప్రతిఅంశము "Zoom Level:Integer" రూపమువి. తెలుపబడిన ప్రతి జూమ్ స్థాయికు, యిచ్చిన పూర్ణాంకము 0 కన్నా పెద్దదైతే, దస్త్రమునామము యిచ్చిన వరుసల సంఖ్యకు మించదు. పూర్ణాంకం 0 కన్నా తక్కవైతే, జూమ్ స్థాయిపై యెటువంటి పరిమితివుండదు. ఎటువంటి జూమ్ స్థాయి తెలుపకుండా అప్రమేయజూమ్ "integer"కూడా యివ్వవచ్చు.ఉదాహరణకు: 0- ఎల్లప్పుడు పొడవైన దస్త్రములను ప్రదర్శిస్తుంది. 3- మూడువరుసల కన్నాపొడవైన నామములను కుదిస్తుంది; అంత్యంతచిన్నది:5, చిన్నది:4, 0 - ఐదువరుసల కన్నామించిన దస్త్రము నామములు కుదించబడతాయి జూమ్ స్థాయి "అత్యంతచిన్నది" కొరకు.జూమ్ స్థాయి "చిన్నది" కొరకు నాలుగువరుసల కన్నా మించిన దస్త్రమును కుదిస్తుంది. ఇతరజూమ్ స్థాయిలకొరకు దస్త్రమునామములను కుదించదు. అందుబాటులోవున్న జూమ్ స్థాయిలు:అత్యంతచిన్నది (33%) కొద్దిగాచిన్నది (50%), చిన్నది (66%), ప్రామాణికమైంది (100%), పెద్దది (150%), కొద్దిగాపెద్దది (200%), అత్యంతపెద్దది (400%)
|